సమయం – ఆంగ్లం లో

మన్నించండి!
Excuse me!

సమయం ఎంత అయ్యింది?
What time is it, please?

ధన్యవాదం
Thank you very much.

ఒంటిగంట అయ్యింది
It is one o’clock.

రెండు [గంటలు] అయ్యింది
It is two o’clock.

మూడు [గంటలు] అయ్యింది
It is three o’clock.

నాలుగు [గంటలు] అయ్యింది
It is four o’clock.

ఐదు [గంటలు] అయ్యింది
It is five o’clock.

ఆరు [గంటలు] అయ్యింది
It is six o’clock.

ఏడు [గంటలు] అయ్యింది
It is seven o’clock.

ఎనిమిది [గంటలు] అయ్యింది
It is eight o’clock.

తొమ్మిది గంటలు అయ్యింది
It is nine o’clock.

పది [గంటలు] అయ్యింది
It is ten o’clock.

పదకొండు [గంటలు] అయ్యింది
It is eleven o’clock.

పన్నెండు [గంటలు] అయ్యింది
It is twelve o’clock.

ఒక నిమిషం లో అరవై సెకండ్లు ఉంటాయి
A minute has sixty seconds.

ఒక గంటలో అరవై నిమిషాలు ఉంటాయి
An hour has sixty minutes.

ఒక రోజులో ఇరవైనాలుగు గంటలు ఉంటాయి
A day has twenty-four hours.