నేను
I
నేను మరియు నువ్వు
I and you
మన ఇద్దరం
both of us
అతను
he
అతను మరియు ఆమె
he and she
వారిద్దరూ
they both
పురుషుడు
the man
స్త్రీ
the woman
పిల్లవాడు
the child
కుటుంబం
a family
నా కుటుంబం
my family
నా కుటుంబం ఇక్కడ ఉంది
My family is here.
నేను ఇక్కడ ఉన్నాను
I am here.
నువ్వు ఇక్కడ ఉన్నావు
You are here.
అతను, ఆమె ఇక్కడ ఉన్నారు
He is here and she is here.
మేము ఇక్కడ ఉన్నాము
We are here.
మీరు ఇక్కడ ఉన్నారు
You are here.
వాళ్లందరూ ఇక్కడ ఉన్నారు
They are all here.