నేను లెక్కపెడతాను
I count:
ఒకటి, రెండు, మూడు
one, two, three
నేను మూడు వరకు లెక్కపెడతాను
I count to three.
నేను దాని తరువాతది లెక్కపెడతాను:
I count further:
నాలుగు, ఐదు, ఆరు,
four, five, six,
ఏడు, ఎనిమిది, తొమ్మిది
seven, eight, nine
నేను లెక్కపెడతాను
I count.
నువ్వు లెక్కపెట్టు
You count.
అతను లెక్కపెడతాడు
He counts.
ఒకటి. మొదటిది
One. The first.
రెండు. రెండవది
Two. The second.
మూడు. మూడవది
Three. The third.
నాలుగు. నాల్గవది
Four. The fourth.
ఐదు. ఐదవది
Five. The fifth.
ఆరు. ఆరవది
Six. The sixth.
ఏడు. ఏడవది
Seven. The seventh.
ఎనిమిది. ఎనిమిదవది
Eight. The eighth.
తొమ్మిది. తొమ్మిదవది
Nine. The ninth.