తాతయ్య
the grandfather
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ
the grandmother
అతను మరియు ఆమె
he and she
నాన్న / తండ్రి
the father
అమ్మ / తల్లి
the mother
అతను మరియు ఆమె
he and she
కొడుకు / తనయుడు
the son
కూతురు
the daughter
అతను మరియు ఆమె
he and she
అన్నయ్య / సోదరుడు
the brother
అక్క / చెల్లి / సోదరి
the sister
అతను మరియు ఆమె
he and she
బాబాయి / మామయ్య
the uncle
అత్త / పిన్ని
the aunt
అతను మరియు ఆమె
he and she
మేమంతా ఒక కుటుంబం
We are a family.
కుటుంబం చిన్నది కాదు
The family is not small.
కుటుంబం పెద్దది
The family is big.